17, ఏప్రిల్ 2009, శుక్రవారం

కథ

   
ఇది ఈమద్య ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథ ఎండింగ్ అదిరింది చదవండి మరి

4 కామెంట్‌లు:

మధురవాణి చెప్పారు...

very good one :)))

మంచి స్నేహితుడు చెప్పారు...

హ హ హ హ అధ్బుతం అదిరిందండి

కృష్ణ కొండూరు చెప్పారు...

పేచీ పెట్టే వాడితో ఏదయినా పేచీనే.. బాగుందండి. నా చిన్నప్పుడు విషయం ఓకటి గుర్తొస్తుంది మీతో పంచుకుంటా.. మాతమ్ముడు అన్నంతినకుండా.. మంచం కిందకి దూరేవాడు. మియావ్ మియావ్ అంటూ పారాడుతుండేవాడు. ఒక సంవత్సరం ఉంటుందేమో వాడికి. ఎంత పిలిచినా వచ్చేవాడు కాదు. పీస్ పీస్ పీస్ పిల్లీ ఇటురామ్మా ఈ అన్నం తినమ్మా అంటే లటుక్కున వచ్చి తినేసి మళ్ళీ వెళ్ళి ఆడుకునే వాడు..

bharath చెప్పారు...

THANK YOU
మధుర వాణి గారు ,మంచి స్నేహితుడు గారు
ఆత్రేయ గారు
చిన్నప్పటి తీపి గుర్తులు ఎప్పటి కి మరచిపోలేము