22, ఏప్రిల్ 2009, బుధవారం

సామోతలు

పాత సామెత

"మొండికేసినదాన్ని మొగుడూ  
సిగ్గు విడిచినవాన్ని శివుడూ ఏమి  చెయ్యలేరంటా "  

NEW ONE :

నోటు కు ,సారాయికి ఓటు అమ్ముకునే ఓటరును సమాజం
సిగ్గు శరం విడిచిన పోలిటిసియన్ ను చట్టాలు ఏమీ చెయ్యలేవేమో

కామెంట్‌లు లేవు: