23, ఏప్రిల్ 2009, గురువారం

చంద్ర బాబు కవిత

చంద్ర బాబు కవిత
నేను
మారిన మనిషిని ఆరని కసిని
కడిగిన మసిని తడి ఆరని రసిని 

మనసు మార్చుకున్న రాకాసిని 

వసి వాడని నిశిని 

ఎంత మాత్రము కాదు పాత బుస్సీ ని
తెస్తాను మీకందరికీ ఖుషీని  


అని మీ అందరికి తెలియ చేసు కుంటున్నాను 

ఆ విధంగా మనందరం ముందుకు పోదామని 

సెలవు తీసుకుంటున్నాను నామాట నమ్ము

కామెంట్‌లు లేవు: