1, ఏప్రిల్ 2009, బుధవారం

elections and add slogans


రోశయ్య దిమాక్ కా బత్తి జలా దీజియే
[DIMAAK KAA BATTI JALAA DEEJIYE]

చంద్ర బాబు ఏ దిల్ మాంగే మోర్ పెప్సి 

[PEPSI] PEPSI YE DIL MAANGE MORE

జానా రెడ్డి సూటిగా మాట్లాడు సుత్తి లేకుండా sprite

ROTOMAC LIKHO SCRIPT APNAA APNAA 

దత్తాత్రేయ ఆగి పోక అలసట లేక రాస్తూనే ఉండు


BAGPIEPER WHISKY HAR SYAM KA SAATHI MAIN OUR MERA BAG PIPER  

సీట్లు రాని సిట్టింగులు హర్ శ్యాం కా సాథి మై ఔర్ మేరా బ్యాగ్ పైపర్

టిక్కెట్ రాని లీడర్ల అనుచరులు పార్టీ ఆఫీసులు దగ్గర చేసే కిష్కింద కాండ

నోటి కి మాత్రమే తాళం వేస్తుంది చేతి కి కాదు

తిరుగుబాటు అభ్యర్థి ఇండిపెండెంట్ గా నామినషన్ వేస్తే  

nike just do it

ప్రజారాజ్యం స్లోగన్

BPL belive in the best

VICS

VICS KI GOLI LO KICH KICH DOOR KARO

రోడ్ షో ల లో సొల్లు కబుర్లు , సోది హామీలు ఇచ్చి బొంగురుపోయిన 

లీడర్ల గొంతులకు  


ఈ ఎన్నికలలో కాంగ్రెస్స్ విజయావకాశాలు

BRITANIA BISCUTS

CHANCES ARE FIFTY FIFTY
[చాన్సులు సగం సగం ]
 
కోస్తా బిడ్డను నాలుక కోస్తా ఏమనుకున్నావో గంగా భవాని తిట్లు

పంచలూడేలా కాంగ్రెస్స్ లీడర్లను తరిమి కొట్టండి పవన్ కల్యాణ్

ఇలాంటివి విన్న ఓటరన్న పరిస్థితి  

LIMKA TAKE IT EASY


MIRINDA

JORKAA JATKA DHEERESE LAGAA

మహాకూటమి [అందులోనూ KCR] కి చంద్రబాబు చేయిచ్చిన తీరు


లోక్ సత్తా స్లోగన్

DAEWOO

WE DREAM BECAUSE WE DO



పది కోట్లు ఇచ్చి M.P సీటు కొనుక్కున్నాం తెలుసా

ఒక తెరాసా అభ్యర్థి 

VISA POWER
GO GET IT


ONIDA

NEIGHBORS ENVY OWNERS PRIDE

తెలుగు దేశం పార్టీ కి జూనియర్ NTR  

RAYMONDS

THE COMPLETE MAN

లోక్ సత్తా లీడర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ్

COLGATE

YEH HI HAMARA SURKSHA CHAKRA

ప్రజా రాజ్యం లో చిరంజీవి అల్లు అరవింద్ [ఒక మంచి బామ్మర్ది ]  

నాగ బాబు ,పవన్ [మామంచి తమ్ముడన్నయ్యాలు]

SURF EXCEL

DHOONDTE RAHE JAYO GE

విలువలున్న నాయకుల కోసం సగటు ఓటరు పరిస్థితి

కామెంట్‌లు లేవు: