14, ఏప్రిల్ 2009, మంగళవారం

స్లో "గన్" లు

ప్రజారాజ్యం  

సేవే లక్ష్యం ప్రేమే మార్గం


పరకాల దృష్టి లో

డబ్బే లక్ష్యం సీట్లే మార్గం


బందిపోటు రాజ్యం

సంపాదనే లక్ష్యం దోపిడీలే మార్గం




కార్పోరేట్ హాస్పిటల్ రాజ్యం 

కొల్ల గొట్టడమే లక్ష్యం ఆరోగ్యశ్రీ ఏ మార్గం


రాజకీయ రాజ్యం

కూడా బెట్టడమే లక్ష్యం జలయజ్ఞామే మార్గం


ఒక రౌడి రాజ్యం

భయపెట్టడమే లక్ష్యం కుమ్మడమే మార్గం 



టీవీ చానెల్స్ తీరు

రేటింగే లక్ష్యం పదే పదే వాయించడమే మార్గం 



పేదల పాట్లు

బతకడమే లక్ష్యం కస్తపడడమే మార్గం


పార్టీ ల తీరు

ఎలాగైనా గెలవడమే లక్ష్యం అవతల వాణ్ని బూతులు తిట్టడమే మార్గం



2 కామెంట్‌లు:

మధురవాణి చెప్పారు...

బాగున్నాయి మీ స్లో'గన్'లు :)

bharath చెప్పారు...

ధన్యవాదాలు మధుర వాణి గారు
REGARDS
JAYABHARATH