రఘుకుల సోముడు ఆ రాముడే
అని వాల్మీకి రచించినా
శ్రీరామ నామాలు శత కోటి
ఒక్కొక్క పేరు బహు తీపి
అని పరవశం తో పాడుకున్నా
అంతా రామ మయం
ఈ జగమంతా రామ మయం అని కీర్తించినా
అందాల రాముడు ఇన్నే వర శ్యాముడు
ఇనకులాద్రి సోముడు
ఇలలో మన దేవుడు
అని తన్మయత్నం తో పూజ చేసినా
పాలు మీగడల కన్నా
పంచ దార చిలకల కన్నా
ఓరామ నీ నామమెంతో రుచిరా
అని సామాన్యులు మనసారా కొలిచినా
అన్నీ మాన వ రూపం లోని మహా నీయుని తలచుకోవడమే
మనుషుల్లో దేవుడు దేవుడు లాంటి మనిషి
రామ చంద్రుని పుట్టిన రోజు చైత్ర శుద్ధ నవమి
శ్రీరామ నవమి సందర్భంగా మీ కందరికీ
శుభా కాంక్షలు మరియు ఈ
e - వడపప్పు మరియు పానకం మీకోసం
yours
jayabharath
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి