17, ఏప్రిల్ 2009, శుక్రవారం

ఓటు

మిత్రమా
నీ చేతి వజ్రాయుధం ఓటు
పడనీయకు దానిపై పచ్చ నోటు కాటు
తప్పించుకో "మందు" పాతర వేటు
ఓటు వేయక పోవడం ప్రజాస్వామ్యానికి పెద్ద చేటు